WGL: NIT వరంగల్లో విద్యా సంవత్సర ప్రవేశాల నేపథ్యంలో అభ్యర్థులు వారి తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా సంప్రదించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సంస్థ చరిత్ర, విద్యా ప్రావీణ్యం, పరిశోధన కార్యక్రమాలు, ఆధునిక వసతులు, విద్యార్థి కేంద్రిత దృష్టికోణం గురించి సమగ్రమైన అవగాహనను ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి కల్పించారు.