TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. బృందం ప్రభాకర్ రావు స్టేట్మెంట్ తీసుకుంది. హార్డ్‌డిస్క్‌ల ధ్వంసంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు కాగానే విదేశాలకు ఎందుకు వెళ్లారని, ఎన్నికల ఫలితాల రోజు రాజీనామా చేసి.. ఆధారాలు ఎందుకు మాయం చేశారని అడిగారు.