BDK: చండ్రుగొండ మండలం బెండలపాడులోని బ్యాంబో క్లస్టర్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదివారం పర్యవేక్షించారు. అనంతరం బ్యాంబో క్లస్టర్ నందు ఉత్పత్తి తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంబో క్లస్టర్ ఛైర్మన్ నాగభూషణం, సభ్యులు పాల్గొన్నారు.