TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి ఆడబిడ్డపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్నారు. ‘నన్ను రేవంత్ రెడ్డి కోవర్టు అనడం సరైనదేనా? మా నాన్నకు నేను లేఖ రాస్తే మీకు నొప్పేంట్రా బయ్.. అసలు నేను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరు? జైలుకు వెళ్లిన రోజే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని చెప్పాను. రాజీనామా అవసరం లేదని చెప్పారు’ అని కవిత పేర్కొన్నారు.