TG: మాజీ మంత్రి KTRపై MLC కవిత పరోక్ష విమర్శలు చేశారు. తనకు నీతులు చెబుతున్న BRS నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు. KCR నీడలో పనిచేస్తున్న వారు.. తనపై ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. తాను అసలే మంచిదాన్ని కాదని.. నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ‘X’లో మెసేజ్లు సరిపోతాయా అని ప్రశ్నించారు.