AP: పేదరికం లేని సమాజమే తమ లక్ష్యమని CM చంద్రబాబు అన్నారు. ‘సంపద సృష్టించి ప్రజలకు అందించాలి. సమాజహితం కోసం పనులు చేస్తున్నాం. నేను ఎప్పుడూ విద్యార్థిగా ఉంటా. నిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటూ, నేర్చుకుంటా. ITని అందిపుచ్చుకోవటంతో ఇప్పుడు సాంకేతికత ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారత్లోనే యువత ఎక్కువ’ అని తెలిపారు.