NTR: మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని నందిగామ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు బుధవారం కరపత్రాలు విడుదల చేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే జాన్ 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని యూనియన్ నిర్ణయంచడం జరిగిందన్నారు.