బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఓ వైపు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లడం.. మరోవైపు పసిడి కొనుగోళ్లు ఊపందుకోవడంతో.. మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.160 పెరిగి రూ.95,620గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరగ్గా రూ.87,650కి చేరింది. కాగా.. కిలో వెండిపై రూ.1000 తగ్గి రూ.1,09,000 ఉంది.