AP: ఈఏపీసెట్(EAPCET) 2025 పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు తమ హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Tags :