NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం తాడిపత్రిలో పర్యటించారు. టీడీపీ సీనియర్ నేత, స్థానిక మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో భేటీ అయి తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా పలు అంశాలపై మంత్రి బీసీ చర్చించారు.