BPT: చుండూరు గ్రామంలోని రైల్వే స్టేషన్‌ను ఆదివారం బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ సందర్శించారు. చుండూరు మండలంలోని నాలుగు గ్రామాల్లో రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబీలు ఏర్పాటుకు 251 కోట్లు నిధులను తీసుకొచ్చిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్‌కి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ధన్యవాదాలు తెలిపారు.