KDP: ప్రొద్దుటూరు మండలం కాకిరేనిపల్లిలో మంచినీటి పైప్లైన్ లీకేజీతో నీరు వృథాగా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ల రాకపోకల వల్లనే పైప్లైన్ దెబ్బతిందని గ్రామస్థులు పేర్కొన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.