ADB: నేరడిగొండ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ జగదాంబ దేవి సంతుసేవాలాల్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. గ్రామస్తులు సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు.