HYD: గోషామహల్ నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. సమావేశంలో కోళ్ల ప్రదీప్ రాజ్, జగపతి సాయి కుమార్, సాయిబాబా, శివ, ప్రతాప్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా నేతలు చర్చించారు.