AP: అనకాపల్లిలో వైసీపీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వివాదాస్పద దేవదాయ భూములను వైసీపీ నేతలు అమర్నాథ్, ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీ పరిశీలించారు. 1.11 ఎకరాల దేవదాయ శాఖ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.