ELR: చాట్రాయి మండలం అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న శ్రీనిధి, బ్యాంకు లింకేజి, వృద్ధాప్య, వితంతు పింఛన్ల పంపిణీ వివరాలపై అరా తీశారు. ఫించన్ నిలుపుదల చేస్తే అందుకు తగిన కారణాలు పింఛన్ దారునికి తెలపాలన్నారు.