KDP: పులివెందులలోని R&B గెస్ట్‌హౌస్‌లో హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషాను మున్సిపల్ కమిషనర్ రాముడు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించారు. పులివెందుల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. మున్సిపల్ సిబ్బంది, ఆర్ఐ మధు, ఇస్మాయిల్ పాల్గొన్నారు.