TPT: తిరుమలకు సొంత వాహనాల్లో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, వాహనాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని తిరుపతి SP హర్షవర్ధన్ రాజు సూచించారు. వేసవి నేపథ్యంలో ఇటీవల తిరుమలకు వస్తున్న రెండుకార్లు దగ్ధమయ్యాయని, దీనిపై నిపుణులు ఇచ్చిన నివేదిక మేరకు భక్తులను అప్రమత్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.