HYD: తన పేరుపై ఇన్‌స్టాలో నకిలీ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన కామెంట్స్‌తో పాటు, అశ్లీల ఫోటోలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఓ యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తాను ఓ సంస్థలో పనిచేస్తున్న సమయంలోనూ సహచర ఉద్యోగి ఇలాగే చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశానని ఆమె చెప్పారు. ఇప్పుడు కూడా తనే చేసి ఉంటుందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.