GNTR: కమలాపురం మండలం, చదివిరాల గ్రామ సమీపాన ఉన్న కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడక్కడే మృతి చెందాడు. వ్యక్తి బైకుపై కడప వైపుకు వస్తుండగా ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.