SKLM: రాజమహేంద్రవరంలో జంట హత్యలకు పాల్పడిన జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందిగాం(M) కొత్త వీధికి చెందిన పిల్లా శివకుమార్ హైదరాబాద్‌లో ఉంటూ సినిమాల్లో లైట్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఓ ఈవెంట్లో శివకు సనా(16) పరిచయమైంది. ఈ నేపథ్యంలో యువతి వేరొకరితో చాటింగ్ చేయడాన్ని సహించని శివ యువతితో పాటు తల్లిని హత్య చేశాడు.