హీరోయిన్ రష్మిక మందన్నకు కొడవ సామాజికవర్గం మద్దుతుగా నిలిచింది. రష్మికకు భద్రత కల్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు కొడవ సామాజికవర్గం అధ్యక్షుడు నాచప్ప లేఖ రాశారు. హీరోయిన్‌పై ఎమ్మెల్యే రవి గనిగ నిత్యం విమర్శలు చేస్తునే ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వెంటనే ఆమెకు భద్రత కల్పించాలని కోరారు.