BDK: జిల్లా కోర్టు ఆవరణలో కొత్తగా నిర్మించిన వెయిటింగ్ హాల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు జరిగే ప్రాంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా పోర్టు పోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందు హాజరుకానున్నారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.నగేష్, జస్టిస్ జె.శరత్ హైదరాబాద్ నుంచి వర్చువల్గా పాల్గొననున్నారు.