KDP: మహిళల హక్కుల కోసం పిడికిలి బిగించాలని RCP రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు. శనివారం కడపలో ఆయన మాట్లాడుతూ..1909, 1910 మధ్యకాలంలో మహిళలు తమ సామాజిక న్యాయం కోసం పోరాడి సాధించుకున్న రోజే మార్చి 8 అన్నారు. వారికి రావాల్సిన హక్కులపై పోరుబాట చేపట్టాలన్నారు.