BPT: బాపట్ల కాలేజీ ఆఫ్ ఫార్మసీలో ఉచిత మెడికల్ క్యాంపు, అంతర్జాతీయ మహిళా దినోత్సవము శనివారము నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు మాట్లాడుతూ.. ప్రస్తుత జీవన విధానంలో మహిళలు పాటించాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. తరచూ బ్రెస్ట్ క్యాన్సర్ సిరినికల్ క్యాన్సర్ గురించి వింటున్నామని, వాటి గురించి మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు.