PPM: సేంద్రియ ఎరువుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఇంచార్జ్ ఎంపీడీవో జీవీ రమణమూర్తి అన్నారు. ఆయన శనివారం మండలంలో పెదమరికి గ్రామంలో ఫస్ట్ డబ్ల్యుపీసీని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చెత్త నుంచి సంపదని సృష్టించేందుకు అవసరమరి చర్యలు చేపట్టాలని తడి పొడి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువుగా తయారుచేసి విక్రయించాలని, పంచాయతీలు ఆదాయంగా సమకూర్చుకోవాలన్నారు.