ఈరోజుల్లో బైక్ కొనాలంటే రూ. లక్షల్లో వెచ్చించాల్సి వస్తుంది. అయితే ఒక్కసారి 1960 దశకాల్లోకి వెళితే అప్పట్లో బైకులు, కార్ల ధరలు ఎలా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఎంతో ఫేమస్ అయిన వెస్పా స్కూటర్ కేవలం రూ.2243 మాత్రమే ఉండేదట. అలాగే సంపన్నులకు స్టేటస్ సింబల్‌గా చెప్పుకునే ఫియట్ కారు కేవలం రూ.5 వేలు మాత్రమే ఉండేదట. ఇక పెట్రోల్ ధర లీటర్ రూ. 78 పైసలు ఉండేదట.