ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం మస్టర్ పాయింట్ వద్ద శనివారంమున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు కూనపాముల విగ్నేష్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 6వ తేదీ విజయవాడలో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాన్నారు.