నెల్లూరు మున్సిపల్ నగర పరిధిలో అక్రమ లేఔట్లను గుర్తించి నోటీసులు జారీ చేయాలని అదనపు కమిషనర్ వై.ఓ.నందన్ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లో అనధికారిక అక్రమ కట్టడాల నిర్మాణాల యజమానులను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలని సూచించారు. నగర పరిధిలోని సచివాలయాల మాస్టర్ డేటా ప్లాన్లను భద్రపరచాలని సూచించారు.