నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్న ఇందిరమ్మ కాలనీకి శుక్రవారం రాత్రి జనసేన నేత గునుకుల కిషోర్ వెళ్లారు. స్థానికంగా ఉన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. దొంగతనాలు, దాడులు విపరీతంగా జరుగుతున్నట్టు తెలిపారు. సమస్యను రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు.