ASF: జిల్లాలోని దివ్యాంగుల కొరకు ప్రత్యేక సదరం శిబిరాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరిత అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో న్యూఢిల్లీ నుంచి క్యాబినెట్ కార్యదర్శి రాజన్ శర్మ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. సదరం ధ్రువపత్రాల కోసం 327 మంది దివ్యాంగులు స్లాట్ బుక్ చేసుకున్నారని తెలిపారు.