NTR: ఉన్నత విద్య కోసం ఐర్లాండ్ దేశం వెళ్లి దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురైన జగ్గయ్యపేట మండలం, గండ్రాయి గ్రామానికి చెందిన చిట్టూరి భార్గవ్ కుటుంబ సభ్యులను జగ్గయ్యపేట పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.