HYD: వెనుకబడిన BC వర్గాలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు కొరకు తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జల సత్యం కోరారు. తెలంగాణ ప్రభుత్వమైన తీర్మానం ప్రవేశపెట్టి బీసీల పక్షాన నిలబడాలని కోరారు.