MHBD: మహబూబాబాద్ మండలం అనంతారంకు చెందిన ఎడ్ల పగడయ్య గతంలో సారాయి రవాణా చేస్తూ పట్టు పడ్డాడని, కేసు నమోదు చేశామని ఎక్సయిజ్ సీఐ చిరంజీవి తెలిపారు. శుక్రవారం అతను మరల సారాయితో పట్టు పడగా..అతని పై కేసు నమోదు చేసి తహశీల్దార్ ముందు హాజరు పరచారు. తహశీల్దార్ అతనికి రూ. 50, 000/- జరిమానా విధించారు.