RR: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పర్యాటక కేంద్రమైన ఫుకెటు నూతన విమాన సర్వీసును ప్రారంభించినట్లు GMR అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా GMR సీఈవో ప్రదీప్ ఫణీకర్ మాట్లాడుతూ.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు తొలి విమాన సర్వీసు శుక్రవారం బయలుదేరిందని వివరించారు.