SRPT: కోదాడ మున్సిపల్ ఛైర్మన్గా నాలుగు సంవత్సరాలు పదవి బాధ్యతలు నిర్వహించిన వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాదులో వారి పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా సన్మానించారు. కోదాడ పట్టణ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.