హన్మకొండ జిల్లాలో సాంఘిక సంక్షేమ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. SC హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారికి అన్యాయం చేస్తున్న ASWO చర్యలు తీసుకోవాలని కోరారు.