KDP: ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా భావనను నియమిస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు DSPలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారక తిరుమలరావు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న పూర్వపు DSPని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో నూతన డీఎస్పీగా పూతి భావనను నియమించారు.