SKLM: రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం పెంచడంతో పాటు కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు రాష్ట్ర గిడ్డంగులు, గోదాముల సంస్థ ఎండీ గేదెల సురేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పొందూరు, ఆమదాలవలసలో స్టేట్ వేర్ హౌస్ గోదాములు పరిశీలించారు. గిడ్డంగుల సంస్థ అభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఉద్యోగి పనిచేయాలని అన్నారు.