PDPL: మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ జహీరాబాద్లో 800 ఉద్యోగాలు DEET సహకారంతో భర్తీ చేయనున్నారు. NAPS ట్రైనీ 300, డిప్లమో అప్రెంటిస్ 200, ఐటిఐ అప్రెంటిస్ 300 ఉద్యోగాలు కలవు. ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ ఫెయిల్ అభ్యర్థులు సైతం అర్హులు. జీతం నెలకు 14000-20000, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. ఆసక్తి గల జిల్లా వాసులు QR స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.