ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీ బ్రేక్ సమయానికి టీమిండియా 112/3 పరుగులు చేసింది. ప్రస్తుతం యశస్వి (63*), పంత్ (28*) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ 9 , కేఎల్ రాహుల్ 0, కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్కు చేరారు. భారత్ విజయానికి ఇంకా 228 పరుగులు కావాల్సి ఉంది. ఇక ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 2 వికెట్లు, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.