బాక్సింగ్ డే టెస్టులో భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు యశస్వి, పంత్ ప్రయత్నిస్తున్నారు. యశస్వి 58* , పంత్ 17* పరుగులతో నిలకడగా రాణిస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ 40 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి మరో 243 పరుగులు కావాల్సి ఉంది.