బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో జరుగుతున్న 4వ టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 228/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో 5వ రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జట్టు 234 పరుగులకు ఆలౌటైంది. 339 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. లబుషేన్ (71) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టెస్టులో గెలవాలంటే భారత్ 340 పరుగులు చేయాల్సి ఉంది.