KKD: అన్నవరం వేదికగా మేడిశెట్టి సూర్య కిరణ్ బాబి ఆధ్వర్యంలో ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MP ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరెంట్ షాక్తో మరణించిన గిడజాం జనసైనికుడు యర్రా నాగేశ్వరరావు భార్య సోమిరెడ్డి కుశరాజు సాయంతో ఎంపీని ఆశ్రయించారు. వివరాలు తెలుసుకున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు.