JGL: విద్యార్థులను భావి భారత పౌరులుగా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్వీఎల్ఆర్ గార్డెన్లో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్తో కలిసి ఆవిష్కరించారు. టీఆర్టీఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ తుంగురి సురేష్, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ తదితులున్నారు.