NZB: ఇసన్న పల్లి, రామారెడ్డిలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో హుండీ లెక్కించగా రూ. 4,72,446 ఆదాయం వచ్చిందని అనే కార్య నిర్వహణ అధికారి ప్రభురామచంద్రన్ తెలిపారు. భక్తుల సమక్షంలో ఉండి లెక్కించినట్లు చెప్పారు. స్వామి వారి జన్మదిన వేడుకల సందర్భంగా భక్తులు ధన రూపంలో హుండీల సమర్పించినట్లు పేర్కొన్నారు.