WGL: జిల్లా కలెక్టరేట్లో శనివారం జిల్లా సంక్షేమ శాఖల అధికారులు ఆర్సీఓలతో జిల్లా కలెక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లాలోని 75 సంక్షేమ గురుకులాల పాఠశాలల విద్యార్థుల విద్యాభ్యాసం అలాగే భోజన వసతులు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీల తప్పనని సరిగా అమలు చేయాలి నాణ్యమైన విద్య ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.