NRML: లోకేశ్వరం మండలంలోనీ గ్రామాలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. ఉదయం 7 అయినా పొగ మంచు తగ్గడం లేదు. వేకువ జామునుండి నుంచే దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో రహదారి పై హెడ్ లైట్ల వెలుతురులో నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్నారు. ఉదయం పనులకు వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది.