NLG: వానాకాలం, యాసంగి 2023-2024 సీజన్లకు సంబంధించి CMRను వచ్చేనెల 25లోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. NLG కలెక్టరేట్లో పౌర సరఫరాల అధికారులు,రైస్ మిల్లర్లతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.ఇప్పటి వరకు 85 శాతం CMRడెలివరీ పూర్తయిందనిమిగతా 15 శాతం పూర్తి చేయాలన్నారు. 2024-25వానాకాలానికి సంబంధించి నాణ్యమైన సన్నబియ్యం చేయాలన్నారు.