HYD: హై సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్లోని వివిధ ప్రాంతాల్లో పనులకు ప్రభుత్వం రూ.7,032కోట్ల పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు పనులు ప్రారంభించేందుకు GHMC అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఖాజాగూడ జంక్షన్, IIIT జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద డబుల్ డెక్కర్ ఫ్లె ఓవర్ల పనులకు రూ.837 కోట్లు పరిపాలన అనుమతులు జారీ చేశారు.